* సీబీఐ విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలన్న హైకోర్టు
* ఈడీ, సిఐడీ సహా అన్ని దర్యాప్తులకు తాత్కాలిక బ్రేక్
* మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం
* కోర్టులో వాడివేడిగా వాదనలు
* కేసు విచారణ రేపటికి వాయిదా
రేపు వాదనలు వినిపించనున్న విజయమ్మ న్యాయవాదులు
బాబు ఆస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. సీబీఐ ప్రాధమిక విచారణ తాత్కాలికంగా ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ కేసులో విచారణలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ సహా సీఐడీ, ఈడీ అన్ని విచారణలూ నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇంకా విజయమ్మ తరపు లాయర్ వాదన వినిపించాల్సి ఉంది.
రేపు ఆ వాదనలు కూడా పూర్తయ్యాక కోర్టు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అటు, బాబు కేసును హైకోర్టులో కాకుండా వేరే చోటుకు మార్చాలంటూ సుప్రీంకోర్టులో విజయమ్మ వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఇంతలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రావడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

No comments:
Post a Comment