కింద చూపిన లెక్కలు దైవ పాలనకు చిహ్నాలు
రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తక్కువ తినటం జరుగుతుంది అనుకుంట ఎందుకంటే బడ్జెట్ ఎక్కువే గాని అసలు సగం కూడా ఉండదు అని ఇప్పటికే చాలా మంది తెలిసిపోయింది. దాని వలన వారు తినటానికి ఇబ్బంది గా మారింది. దీనికి మంచి ఉదాహరణ కింద బొమ్మ. ఎంత పంట వేస్తే అంత ఆదాయం అలాగే ఎంత తింటే అంత వర్షం. మీకు అర్ధం అయ్యిందని అనుకుంట ఏమిటో దీని అర్ధం.
మీ చిన్ని తమ్ముడు
తాళ్ల.